గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ…
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) సోమవారం మృతి చెందా రు. పదిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ…
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,580 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 53,724 కు చేరింది.…
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ…
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కరోజే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23,872 శాంపిల్స్‌ను…
పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో…
కరోనా వైరస్ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు…
మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ…
ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 2592 మంది ఏపీకి చెందిన…









