పీవీ శతజయంతి ఉత్సవ కమిటీకి ఓఎస్డీగా భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నియమితు లయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఆయన ఓఎస్డీగా కొనసాగనున్నారు.