రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మరోక ముగ్గురికి 1) సంయుక్త కలెక్టర్ నిజామాబాద్ 2) జిల్లా అటవీ శాఖ అధికారి 3 )జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.