ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47 కోట్ల ఆదాయం సమకూరింది.