మహావిష్ణువు నాల్గవ వార్షిక మహోత్సవంలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో ఆది మహావిష్ణువు నాల్గవ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్, మండల టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు