ఫార్మసిటీ మాకు వద్దంటూ రైతుల నిరసన

రంగారెడ్డి జల్లా యాచారం మండలం కార్యాలయం ముందు ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి మేడిపల్లి రైతులు తో సమావేశం ఏర్పాటు.
ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయోద్దంటూ టెంట్లు కూల్చిన రైతులు.