భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మైహోమ్ సంస్థ భరోసానిచ్చింది.
