పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్య కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ డైరెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. కోర్సులు, ఇతర వివరాల కోసం http://teluguuniversity.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
