తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.