మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.
ఈ పండుగ మీ అంద‌రి జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చేయాల‌ని, ఆనందాన్ని క‌లిగించాలని, మీ అంద‌రూ సుసంప‌న్నంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
– ఎడిటర్, నిఘా నేత్రం న్యూస్,
– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి