రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీల నియామకం

రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్‌ డివిజన్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఎల్బీ నగర్‌ నియోజకవర్గంకు మొత్తం 25 మంది ఇన్‌చార్జీల జాబితాను వెల్లడించారు.