తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో నవలా స్రవంతి-10

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో నవలా స్రవంతి-10 ఎమ్.వి. తిరుపతయ్య జీవనసమరం నవలపై మెట్టు రవీందర్ ప్రసంగం ఈ రోజు తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి, పలువురు కవులు, రచయిత పల్గొన్నారు.