రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు రేగా కాంతారావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటుతున్న ఎంపీపీ మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంత్, సర్పంచ్ కొమరం శంకర్ బాబు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాయం నరసింహ రావు, సెక్రెటరీ నాగరాజు మరియు మండల నాయకులు. ఈ సందర్భంగా గ్రామంలో నాటిన ప్రతీ మొక్కను కాపాడే బాధ్యత అందరి మీద ఉంది అని ఎంపీపీ మంజు భార్గవి అన్నారు.