టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు సంస్థ సీఈవో ప్రసాద్‌ టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి డీడీలు అందజేశారు.