తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా, ధనవంతంగా, ఆనందంతో ఆశీర్వదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు శాంతి, ఆనందంతో జీవించాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.
