నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.