సీఎం వైఎస్ జగన్ తో కేటీఆర్, సంతోష్ కుమార్

ప్రగతి భవన్ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మార్యదపూర్వకంగా కలిసిన మంత్రి కేటీఆర్ గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు.