ఏపీలో ఏకగ్రీవంగా 93 పంచాయతీలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 93 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. రెండో విడుత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మంగళవారంనుంచి ప్రారంభం కానున్నది.