గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు

మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు అమలాపురం లో మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా తన మిత్రులను 1) చిత్తూరి నరేందర్, 2) అక్కినేని శ్రీధర్, 3) కర్తురి రంగ, 4) బేతిన హనుమంతరావు మొక్కలు నాటాలని కొరారు.