త‌మిళ‌నాడులో ఓటేసిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంత రాష్ట్రమైన త‌మిళ‌నాడులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో త‌మిళిసై త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటేశారు.