తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.