ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయ‌లు విరాళం

చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు కోటి రూపాయ‌ల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.