న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవ‌సం

నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి.

1వ వార్డు – బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్య‌ర్థి)
2వ వార్డు – సునీల్(టీఆర్ఎస్ )
3వ వార్డు – చింత స్వాతి త్రిమూర్తులు(టీఆర్ఎస్ )
4వ వార్డు – గాజుల సుకన్య(కాంగ్రెస్‌)
5వ వార్డు – వంటేపాక సోమలక్మి(LION)
6వ వార్డు – మంగినిపల్లి ధనమ్మ (రాజు) (టీఆర్ఎస్ )
7వ వార్డు – కొండ శ్రీను(టీఆర్ఎస్ )
8వ వార్డు – పన్నాల పావని శ్రీనివాసరెడ్డి(LION)
9వ వార్డు – చౌగోని రజిత(LION)
10వ వార్డు – చౌగోని అఖిల(టీఆర్ఎస్ )
11వ వార్డు – మురారిశెట్టి ఉమారాని(టీఆర్ఎస్ )
12వ వార్డు – భానోతు వెంకన్న(టీఆర్ఎస్ )
13వ వార్డు – పోతుల రవి(టీఆర్ఎస్ )
14వ వార్డు – గడ్డం స్వామి(టీఆర్ఎస్ )
15వ వార్డు – యసారపు లక్మి వెంకన్న(LION)
16వ వార్డు – గర్షకోటి సైదులు(LION)
17వ వార్డు – పల్లె విజయ్(LION)
18వ వార్డు – దైద స్వప్న రవీందర్(కాంగ్రెస్‌)
19వ వార్డు – రాచకొండ శ్రీను(టీఆర్ఎస్ )
20వ వార్డు – చెవుగోని రాములమ్మ(టీఆర్ఎస్ )