గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుదవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్త చైర్మన్ వాసవి హాస్పిటల్, ఇంటర్నేషనల్ వైష ఫెడరేషన్ హైదరాబాద్ కార్యవర్గం మరియు ఆర్య వైశు లు బంజారాహిల్స్, లంగర్హౌస్, భోరబండ మరియు వివిధ రంగాల Vysya ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి పైబడిరామ సత్యనారాయణ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ట్రేసర ర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గారు, మదిపడిగ్ రాజు వాసవి బిజినెస్ గ్రూప్ ఫౌండర్ గారు, ముస్త్యల శ్రీనివాస్ IVF Hyd Gen Sec గారు , జెగిని లక్ష్మణ బిల్డర్ గారు లకు గ్రీన్ ఛాలెంజ్ ను విషిరారు.
అనంతరం మాట్లాడుతూ సీఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన తెలంగాణకు హరిత హరం స్ఫూర్తి తో ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ సమతల్యత జరగాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఉద్దేశ్యం మహా గొప్పదని ఈ గ్రీన్ ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై మోసుకుని తీసుకువచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.