తెలంగాణలో 1000కి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు బాగా త‌గ్గాయి. నిన్నటి వ‌ర‌కు 1000కి పైగా న‌మోదైన పాజిటివ్ కేసులు.. ఇవాళ వెయ్యి లోపే న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త‌గా 993 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. 1,417 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 13,869 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 1,12,982 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 124 కేసులు న‌మోదు అయ్యాయి.