గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న డీహెచ్ శ్రీ‌నివాస రావు

తెలంగాణ‌ డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ జి.శ్రీ‌నివాస రావు పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌నివాస‌రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రేర‌ణ‌ను ఇలాగా కొన‌సాగించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.