తన పుట్టిన రోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు… హరితాహారంలో భాగంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలసి జమ్మి, అల్లనేరేడు మొక్కలను నాటారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.