ఈ రోజు కిమ్స్ కాలేజీ అఫ్ లా లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్! పెరియాల రవీందర్ రావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా చెట్లు నాటిన తెరాస రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు డీసీఎంస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నర్సింగాపూర్ సర్పంచ్ ప్రేమ్ సాగర్ రావు మరియు కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామ రావు.