సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు

సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా ఎం హ‌నుమంత‌రావు మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన క‌లెక్ట‌ర్‌కు క‌లెక్ట‌రేట్ సిబ్బంది శుభాకాంక్ష‌లు తెలిపారు. సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.