తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది.