రాజ్య‌స‌భ స‌భ్యులుగా దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌థి ప్ర‌మాణం

నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఇవాళ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌ధిరెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇద్ద‌రు ఎంపీలూ తెలుగు భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు.