వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణ తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నది.