ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి…

లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది…

రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది…

మంచి ఆరోగ్యం లేని జీవితం ఎలా ఉన్న వ్యర్థమే…

భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని.. ఎక్కడ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న ప్రశ్నిద్దాం…

మొక్కలను నాటుదాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం…

  • పర్యావరణ పరిరక్షణ సమితి