జహంగీర్ పీర్ ను సందర్శించిన మంత్రి హారీష్ రావు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు.
ఈ క్రమంలో జహంగీర్ పీర్ కు చాదర్ ను సమర్పించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు