బీసీ కవితా సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.