హైదరాబాద్ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో తెలంగాణ సాహిత్య అకాడమీ వెబ్ సైట్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.