ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్, పల్నాడ్ కలెక్టర్‌గా అరుణ్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్, తిరుపతి కలెక్టర్‌గా ఎస్. వెంకటేశ్వర్, అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్, సత్యసాయి కలెక్టర్‌గా టీఎస్. చేతన్, నంద్యాల కలెక్టర్‌గా బి. రాజకుమారి, విశాఖ కలెక్టర్‌గా హరేంధిరా ప్రసాద్, శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
