నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన అబ్బాగోని రమేష్ గౌడ్ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, తెరాస పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిచ నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైది రెడ్డి మరియు కౌన్సిలర్ లు, ICDS RO మాలె శరణ్య రెడ్డి,SC సెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.