రేపు ( 16.02.2020.. ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.