ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు జూలై 10 నుంచి http://mhsrb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్ర మే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. జూలై 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది.
