మొక్కలు నాటుదాం భావితరాలకు బాటలు వేద్దాం కెసిఆర్ కి బర్త్ డే గిఫ్టుగా ఇద్దాం🌱🌱🌱
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం ఒక్కో మొక్కనాటి సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుని విజయవంతం చేద్దాం.☘ EachonePlantone
DR. B R అంబెడ్కర్ PG లెర్నర్ సెంటర్ ,జూబ్లీహిల్స్ ,హైదరాబాద్ లో మొక్క నాటిన TRS రాష్ట్ర నాయకులు TPUS అధ్యక్షులు గంధం రాములు DR. V. మద్దిలేటి గారు జాయింట్ డైరెక్టర్ DR BR AOU. ఈ కార్యక్రమంలో TPUS సభ్యులు , IT మరియు ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ 1.DR. మద్దిలేటి డైరెక్టర్
Dr. BR అంబెడ్కర్ యూనివర్సిటీ .
2.తెలంగాణ IT ప్రెసిడెంట్ కట్టా రవి కుమార్
3. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షులు షబ్బీర్ ఆలీకి విసిరారు

