మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మీద మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను అవమానించడం సబబు కాదు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే.. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి