ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

తెలంగాణలో హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలతో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ…
మొక్క నాటుదాం.. సీఎం గారికి గిఫ్ట్ ఇద్దాం.. అనే కార్యక్రమంతో
పుట్టిన రోజున కూడా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటేలా చేసి…
భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తున్న… గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

  • ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, పర్యావరణ పరిరక్షణ సమితి