ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు. 2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరిన ఎంఎల్ ఏ. ఇటీవల ఎంఎల్ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం. మిర్యాలగూడ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి.కానీ రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.