
మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం…
నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్ తరాలను రక్షించండి.. -ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి & ఎడిటర్, నిఘానేత్రం (వెబ్ న్యూస్)