గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

డిసెంబర్‌ 8వ తేదీ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లో పాల్గొనాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మధ్యప్రదేశ్ వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు