నల్లగొండ జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

నల్గొండ జిల్లా గౌడ హాస్టల్ లో జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ, గౌడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్లెంల రవీందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నల్గొండ జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం సంఘం అధ్యక్షుడు బి. రాంబాబు గౌడ్.
అనంతరం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నల్గొండ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ మరియు కౌన్సిలర్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.