గుజరాత్ రాష్ట్రంలోని అమూల్ పాల ప్లాంట్ ను సందర్శించిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మంత్రి బృందానికి ఘనస్వాగతం పలికిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(NDDB) చైర్మన్ డాక్టర్ మీనేష్ షా