నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, నూతన వధూవరులను ఆశీర్వదించాను.