ఈ నెల 22న రైతు భ‌రోసా మొద‌టి విడ‌త నిధులు విడుద‌ల‌

  • సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.
  • రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌పై ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, అధికారుల‌తో చ‌ర్చించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • తొలి విడ‌త‌గా మొత్తం 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎక‌రం వ‌ర‌కు రైతు భ‌రోసా కింద రూ.3,590 కోట్లు బ‌దిలీ చేయ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • రెండో విడ‌త‌గా మ‌రో 20 రోజుల త‌ర్వాత రూ.2,650 కోట్లు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌
  • ఏప్రిల్ నెలాఖ‌రులోపు మూడో విడ‌త‌గా మొత్తం రైతు భ‌రోసా నిధులు విడుదల
  • మూడు విడ‌త‌ల్లో క‌లిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి చేర‌నున్న సుమారు రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు